
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం లాల్ సింగ్ తండ గ్రామంలో శనివారం ఇటివల ఎస్ ఐ తండ్రి మృతి చెందారు ఎస్ ఐ మోతిరాం నాయక్ ను సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, బంజార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్ పరామర్శించారు . ఈ కార్యక్రమంలో వీర్నపల్లి సర్పంచ్ పాటి దినాకర్, గర్జనపల్లి ఉప సర్పంచ్ దర్శనల రామస్వామి, నాయకులు దాది నర్సయ్య భుక్యా చంద్రం నాయక్ ,భుక్యా రాజు నాయక్, మాజి ఎంపిటీసీ గుగులోత్ ప్రకాశ్ నాయక్ ,భుక్యా దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.