అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండిద్దాం !

– ప్యాంగాంగ్‌ వీధుల్లో లక్షలాదిమంది ప్రదర్శన
– ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినలు
ప్యాంగాంగ్‌ : అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఉత్తర కొరియా ప్రజలు తీవ్రంగా ఖండించారు. యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన బూనారు. ఆదివారం దాదాపు లక్షా 20వేల మంది ప్రజలు ప్యాంగాంగ్‌ వీధుల్లోకి వచ్చారు. కొరియా యుద్ధం ప్రారంభమై 73 ఏండ్లైన సందర్భంగా వారు భారీగా ప్రదర్శనలు నిర్వహించారని స్థానిక మీడియా సోమవారం తెలిపింది. ప్రదర్శనల్లో పాల్గొన్న వారిలో ప్రధానంగా కార్మికులు, యువత, విద్యార్ధులే వున్నారు. రాజధానిలోని మే డే స్టేడియం వద్ద , నగరంలోని వివిధ ప్రాంతాల్లో వీరు ప్రదర్శనలు నిర్వహించారని ప్రభుత్వ మీడియా సంస్థ కెసిఎన్‌ఎ తెలిపింది. ఉత్తర కొరియాను సమూలంగా తుడిచిపెట్టేం దుకు అమెరికా సామ్రాజ్యవాదులు చేపట్టిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుం టామని వారు ప్రతిన చేశారని మీడియా పేర్కొంది. లక్షా 14వేల మంది పట్టే సామర్ధ్యం కలిగిన స్టేడియం లోపల గల జనసందోహం ఫొటోలను ప్రభుత్వ మీడియా ప్రచురించింది. ‘యావత్‌ అమెరికా భూభాగం మా కాల్పుల పరిధిలోనే వుంది.’, ”సామ్రాజ్యవాద అమెరికా శాంతి విధ్వంసకర్త’ అని రాసి వున్న ప్లకార్డులను ప్రదర్శకులు చేబూనడం కనిపించింది. ఉత్తర కొరియా ప్రముఖులు పలువురు ఈ ర్యాలీలకు హాజరయ్యారు. సైనిక ఘర్షణ వైపు, అణ్వాయుధ విన్యాసాల వైపు అమెరికా మొగ్గిందంటూ పేరు వెల్లడిం చని ఓ వక్త వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి అమెరికా దూకుడు స్వభావాన్ని వెల్లడిస్తోందని, తరాలు మారినా ఈ తీరు మారదని ఆయన విమర్శించారు. కొరియా ద్వీపకల్పాన్ని ఏకం చేయాలనే ప్రయత్నంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాపై దండెత్తినపుడు 1950 జూన్‌ 25న కొరియా యుద్ధం ఆరంభ మైంది. మూడేండ్ల పాటు సాగిన ఈ యుద్ధంలో దాదాపు 20 లక్షల మంది చనిపోయారు. శాంతి ఒప్పందం కన్నా కాల్పుల విరమణ ఒప్పందంతోనే ఆనాటి యుద్ధం విరమించినా ఉత్తర, దక్షిణ కొరియాలు ఇప్పటికీ సాంకేతికంగా యుద్ధం చేస్తున్నట్టే. నెలల తరబడి ఆయుధాల పరీక్షలు సాగిన తర్వాత ప్యాంగాంగ్‌లో ఈ ర్యాలీలు జరిగాయి. మొదటిసారిగా సైనిక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు గత నెల్లో ఉత్తర కొరియా ప్రయ త్నించి విఫలమైంది. త్వరలోనే దీనిపై రెండోసారి ప్రయోగం వుంటుందని అధికారులు చెప్పారు. దేశ మిలటరీని ఆధునీకరిస్తామని ఏప్రిల్‌లో ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రతిన చేశారు. అమెరికా దురాక్రమణ వైఖరి నేపథ్యంలో తాము సైనికంగా ఆయుధాలు సమకూర్చుకోవడం అవసరమని ఆయన ఉద్ఘాటించారు. అణు యుద్ధాన్ని రేకెత్తించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోందని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడిగా ఒక ప్రకటనలో సోమవారం విమర్శించింది.

Spread the love
Latest updates news (2024-07-02 07:57):

simple pure cbd eL0 gummies | green lobster cbd 9Mi gummies customer reviews | condor Fjl cbd gummies ed | is cbd lO9 cream or gummies better | prosper wellness cbd ISW gummies | best high jtG potency cbd gummies | cbd gummies far 9Xx and away | shark tank natures boost KPY cbd gummies | is 250mg of cbd gummy strong c67 | paradise kxp hemp infused cbd gummies | diamond gummy e C4S juice review not cbd | sr1 beezbee cbd delta 8 gummies | mit sisters cbd gummies u3p | cbd gummies uk J3N 10mg | pure kana cbd gummies tinnitus x7U | yav best cbd gummies for focus | M2m cbd gummies in north carolina | kush cbd gummies cbd cream | BWC cbd gummies for sale philippines | green roads cbd L9V gummie block | pqm full spectrum cbd gummies hemp bombs | bio cbd cbd cream gummy | botanical farms cbd gummies wpO return policy | shark tank pure cbd yVH gummies | fun drops cbd gummies ra2 price | cbd gummies and smoking 42K wrrd | canna organic cbd Jnw gummies stock price | hemp D4s cbd gummies for tinnitus | 3MA what is the strongest cbd gummies | cbd low price gummies strong | wellness cbd gummies MfV ingredients | thclear edibles htg cbd peach gummies 60mg | Iub verma farms cbd gummies review | evo online shop cbd gummies | 1 000 NyN mg cbd gummies | funky pu9 farms cbd gummies | are eagle hemp cbd psz gummies a scam | cbd with turmeric TIl gummies | 2019 best cbd gummies LmH | where can i buy cbd gummies near beverly 6FO ma | yum lal yum cbd gummies how many in bottle | hemp bombs cbd lY7 gummies 15mg | ztP how do cbd gummies help anxiety | fse lunch box cbd gummies | where to buy medterra MRR cbd gummies | level goods cbd azq gummies review | rachel rays jolly Wcs cbd gummies | puur cbd gummies Elx 3000mg | are cbd Shq gummies fsa eligible | cbd cbd cream gummies beneficios