మనువాద పునరుద్ధరణను తిప్పికొడదాం :టీపీఎస్కే

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మనువాద పునరుద్ధరణను తిప్పికొట్టాలని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్కే) పిలుపునిచ్చింది. శనివారం టీపీఎస్కే కార్యదర్శి కె.హిమబిందు అధ్యక్షతన రాజ్యాంగ హక్కులన్నీ మహిళల హక్కులే అనే అంశంపై సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ ప్రభుత్వాలు హిందుత్వం పేరుతో మనవాద పునరుద్ధరణను తీసుకొస్తున్నాయనీ, అన్ని రంగల్లో స్త్రీని బానిసగా చూసే విధానాన్ని ముందుకు తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్త్రీలపై జరిగే హింసను, అణచివేతను, వివక్షను వారు తిరస్కరిస్తున్నారని వివరించారు. పురుషాధిక్యతను ప్రశ్నించే గొంతుల తీవ్రత పెరిగిందని తెలిపారు. టీపీఎస్కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆకాశంలో సగం మాత్రమే కాదు…అవకాశాల్లోనూ సగం కావాలనీ,, ఐక్య మహిళా పోరా టాలను బలోపేతం చేసుకుంటూ ప్రజలే రాజ్యాంగ రక్షకులుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళలను కించపరిచే సోషల్‌ మీడియా యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మహిళలు ప్రదర్శించిన డ్యాన్సులు, జానపద నృత్యాలు, పాడిన మహిళా చైతన్య గీతాలు ఆకర్షించాయి. ప్రజా పాటకు వీణా వాయిద్యం వాయించిన పద్మ సభికుల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో శైలజ మోహన్‌, కృష్ణ కుమారి, సుజావతి, శాస్త్రి, రమ, కొండల్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 02:55):

cbd vape viagra 200 | libigrow pills lmI for sale | dr erectile dysfunction test 6ot watch masturbate | b12 erectile dysfunction reddit nnc | official testosterone xl scam | cVW sex male with male | strong chinese male sex enhancement uYl pill | cheap generic Hsm erectile dysfunction pills | rescription pXm pain medication online | low price herbal male viagra | webmd genuine exercises | ills to increase GBs libido men | erectile MMl dysfunction natural medicines | where to buy bathmate CdL | pLz active ingredient in cialis | male enhancement pills that Ta3 are permanent | i am cbd oil horney | what QOa does viagra do for me | natural viagra l rQ8 arginine | best penis nA5 pumps 2018 | rexadrene male enhancement free shipping | healthy testosterone booster most effective | the best pill to take for erectile XEJ dysfunction | S7t erectile dysfunction and arvs | anxiety rostatehealth | best herbal supplements erectile dysfunction cgu | YMA how quickly does cialis work | urinary tract infection pSi vitamins | natural libido e2a for men | how long does it take for male enhancement pills buI to work | viagra in free shipping gel | covid 2ob impotence erectile dysfunction | D9Q male enhancement pills for 70 year old man | sexual exhaustion supplements cbd oil | bl genuine male enhancement | viagra online shop ad women | for sale original viagra spray | maximum 4Pz dosage for viagra | cbd oil big dicks herbal | QhW how to increase sex stamina by food | can tadalafil d5N cure erectile dysfunction | how to make k3h the sex | levitra for ed online shop | ure testosterone supplements official | which doctor kdT to consult for male erectile dysfunction | viagra A6m precio 2020 farmacia guadalajara | male enhancement cvs pharmacy 4s6 | suspensory ligament penile lengthening gOR | fre anxiety esex | penis big sale extender testimonial