సాహితీ వార్తలు

అక్టోబర్‌ 1న ‘కండిషన్స్‌ అప్లయ్’ పరిచయ సభ
పసునూరి రవీందర్‌ రచించిన ‘కండిషన్స్‌ అప్లయ్’ పుస్తక పరిచయ సభ జానుడి- సెంటర్‌ ఫర్‌ లిటరేచర్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 1న ఉదయం 10:00 గంటలకు ఒంగోలు డాక్టర్‌ మల్లవరపు రాజేశ్వరరావు భవన్‌లో నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రముఖ సాహితీవేత్తలు కోయి కోటేశ్వరరావు, మల్లవరపు రాజేశ్వరరావు, పాటిబండ్ల ఆనందరావు, అనిల కుమారి, పి.రాజ్యలక్ష్మి, కత్తి కళ్యాణ్‌ పాల్గొని ప్రసంగిస్తారు.
– డా.నూకతోటి రవికుమార్‌
రచయిత జిల్లేళ్ళ బాలాజీకి ‘కె.ఎస్‌.విరుదు’ అనువాద పురస్కారం
కథా రచయిత, అనువాదకుడు జిల్లేళ్ళ బాలాజీకి అనువాదంలో ”కె.ఎస్‌.విరుదు” పురస్కారాన్ని తమిళనాడు కోయంబత్తూరులోని ”విజయ రీడర్స్‌ సర్కిల్‌” ప్రకటించింది. ఈ పురస్కారాన్ని అక్టోబరు 8న కోయంబత్తూరులో అందించనున్నారు.
ఎలనాగకు ‘ఉకియోటో’ అవార్డు
ఎలనాగ రచించిన ఆంగ్ల కవితా సంపుటి Dazzlers ను ఉకియోటో అనే అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ప్రచురించి, టర్కిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, స్పానిష్‌ భాషలలోకి అనువదింపజేసింది. ఆ పుస్తకాన్ని రచించినందుకు ఆయనకు ”పొయెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – 2023” అవార్డును ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 12, 13, 14 తేదీలలో కలకత్తాలో నిర్వహించబోయే సాహిత్య సమారోహం(Kolkata Literary Carnival) లో ప్రదానం చేయనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సింహప్రసాద్‌ సాహిత్య సమితి శ్రీశ్రీ స్మారక కథల పోటీ ఫలితాలు
మహాకవి శ్రీశ్రీకి నివాళిగా సింహప్రసాద్‌ సాహిత్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ ఫలితాలు వెల్లడించారు. బహుమతి పొందిన కథలు, రచయితలు.. చివరిచూపు కోసం – వెంకట శివకుమార్‌ కాకు (హైదరాబాద్‌), అగ్గిపుల్ల – భాస్కరాచారి కశివొజ్జల (వరంగల్‌), రెండు అగ్గిపుల్లలు చెప్పిన కథ – మల్లారెడ్డి మురళీమోహన్‌ (విశాఖపట్నం). అక్టోబర్‌ 14న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించే సభలో బహుమ తులు అందజేస్తారు. వివరాలకు 9849061668 నందు సంప్రదించవచ్చు.
28న ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు ‘మన కాలపు జాషువా’ పురస్కారం
ఈ నెల 28న మహాకవి జాషువా జయంతి సందర్భంగా పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు ‘మన కాలపు జాషువా’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు జాషువా సాహిత్య వేదిక అధ్యక్ష, కార్యదర్శులు మువ్వా శ్రీనివాసరావు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం జెడ్‌పీ సమావేశ మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ, గౌరవ అతిధులుగా జి.లక్ష్మినర్సయ్య, ఆచార్య సి.ఖాసీం హాజరు కానున్నట్లు వారు వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-07-02 10:24):

true online sale max pills | sex with cbd oil rhino | eau guidelines erectile dysfunction miA 2016 | vmax m5Y male enhancement ingredients | erectile dysfunction reasons free trial | online shop top pills | male Uo2 enhancement pills what do they do | does viagra work for young guys Kpx | online testosterone prescription doctor recommended | erectile dysfunction yHf eswt machine | t man dietary ChJ supplement | how 6Gk to get off viagra | raise your libido official | circulation zJq and erectile dysfunction | QlD stamina in bed in hindi | HPk the feeling of sex | official dabur immunity booster | closest thing to 2Ne steroids thats legal | can high blood pressure g2J have an effect on erectile dysfunction | azithromycin online shop and viagra | active ingredient in 7Xo in erectile dysfunction drug viagra | can stress cause temporary erectile dysfunction cqh | squeeze technique free shipping video | make a WaN woman wild | tHj does viagra delay coming | how to fix psychological euC ed | is wPC tab for a cause legit reddit | free shipping viagra efeitos | wKR high blood pressure medicine and viagra | erectile dysfunction in hYq infants | N6q guys with a boner | what is cheaper viagra or R7P cialis | xyzal free shipping male enhancement | beta blockers OrQ pills for erectile dysfunction | free shipping adempas cost | eVm can a spinal fusion cause erectile dysfunction | how 4Xx to make bigger dick | xflo male enhancement for sale | how to boost estrogen pv9 | can lXI i buy viagra otc | can testosterone be increased RfO naturally | best male juq erectile dysfunction treatment | can viagra cause kidney stones 63f | canadian drugs for erectile dysfunction boy | viagra pill for men walgreens sqf | criteria for the va erectile dysfunction t6C benefit | free trial making penis longer | seaweed erectile online sale dysfunction | tricks to last longer SxV in bed | male enhancement NMk foods to increase libido