అన్నవరం దేవేందర్ ‘సంచారం’ ఆవిష్కరణ
ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు అన్నవరం దేవేందర్ కొత్త రచన ‘ సంచారం’ యాత్రా వ్యాసాల గ్రంథం విడుదలవుతుంది. కరీంనగర్ లోని అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ లో నగునూరి శేఖర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జీవి శ్యాంప్రసాద్ లాల్, బి .ఎస్ రాములు, స్వర్ణ కిలారి, గులాబీల మల్లారెడ్డి, గాజోజు నాగభూషణం, నంది శ్రీనివాస్, పొన్నం రవిచంద్ర, అంజయ్య, బూర్ల వెంకటేశ్వర్లు, కుమార్ అతిథులుగా పాల్గొంటారు.
– కూకట్ల తిరుపతి, 99492 47591