నవతెలంగాణ- రామారెడ్డి: మండలంలోని మద్దికుంటకు చెందిన యువకులు బుధవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంప శశాంక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. గ్రామానికి చెందిన రజనీకాంత్, అనిల్ రెడ్డి, నితీష్, నవీన్ తదితరులు బీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మిడి రాంరెడ్డి, సంతోష్, శ్రీకాంత్, శివ తదితరులు ఉన్నారు.