మడెలయ్య దేవుని కొలుపు

నవతెలంగాణ:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ మండలం పెద్ద తూండ్ల గ్రామంలో ఈరోజు రజక కుళాదైవం అయినా మాడెలయ్య స్వామి -సీతలుదేవి ఊరిలోని రజక కులస్తులంతా కలిసి దేవుడిని కోలుచుకోవడం జరిగింది,ఇందులో భాగంగా కుల పెద్దలు కొలిపాక కోటేష్, ఓరుగంటి రాజయ్య, ఓరుగంటి మధు, ఓరుగంటి అశోక్, పైడకుల చంద్రయ్య, రమేష్, శ్రీను ఓరుగంటి స్వామి, మరియు యువకులు రఘువరన్ కొలిపాక, ఓరుగంటి నాగరాజు, నవీన్, బద్రి , రమేష్ , మాట్లాడుతూ మా ఇష్ట దైవం అయినటువంటి మాడెలయ్య స్వామిని ప్రతి సంవత్సరం పూజించుకోవడం మాకెంతో సంతోషకరం అని మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేసారు..