మహేంద్ర ఫ్రెండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్..

నవతెలంగాణ-డిచ్ పల్లి :  తెలంగాణ యూనివర్సిటీ  కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ లో డాక్టర్ మమ్మద్ అతిక్ సుల్తాన్ ఘోరి  ఆధ్వర్యంలో మహేంద్ర ప్రైడ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ శిక్షణ అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జి కొరకు సోమవారం నుండి.14 వరకు ఈ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ ట్రైనింగ్  ప్రస్తుతం పీజీ చదువుతున్న  అమ్మాయిలకు మాత్రమే ఉంటుందని అయన తెలిపారు.ఎంప్లాయ్ ఎల్జిబిలిటీ స్కిల్స్ కమ్యూనికేటెడ్స్ స్కిల్స్  పై శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. శిక్షణ  ఉద్యోగం సంపాదించు కోవడానికి ఉపయోగపడు తుందని భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని  తెలిపారు. ఈ శిక్షణ తరగతులు నిర్వహించడానికి ట్రేైనర్గా శ్రీహరి నియమించబడిందని వివరించారు. కో-ఆర్డినేటర్ డాక్టర్ మమ్మద్ అతిక్ సుల్తాన్ ఘోరి శిక్షణ ఏర్పాటుకు అనుమతించిన  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి కి సమన్వయ పరుస్తున్న  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ హారతి కి ధన్యవాదాలు తెలిపారు.