నేటి నామినేషన్ ర్యాలీ నీ విజయవంతం చేయండి

నవతెలంగాణ- ఆర్మూర్:  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయ్ రెడ్డి నేడు నామినేషన్ వేస్తున్నారు అని నామినేషన్ యొక్క ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోల వెంకటేష్ అన్నారు. పార్టీ శ్రేణులను ప్రజలను కోరారు. ఇంకో 20 రోజుల్లో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు పట్టిన జీవన్ రెడ్డి అని పీడ విరుగుడు అవుతుంది అని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షులు సాయిబాబ గౌడ్, బ్లాక్ అధ్యక్షులు విట్టం జీవన్, రవికాంత్ రెడ్డి, మీసాల రవి,రమణ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.