– నాలుగో వార్డ్ మెంబర్ ఎం లక్ష్మణ్ కు అమలు ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మల్లాపూర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ శ్రీమతి గంగామణి జాయింట్ చెక్ పవర్ ను రద్దు చేసినట్లు మద్నూర్ మండల అభివృద్ధి అధికారి రవిశ్వర్ గౌడ్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు. మల్లాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధి పనులకు అసంక్రములు కలగకుండా ఆ గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగో వార్డ్ మెంబర్గా ఉన్న ఎం లక్ష్మణ్ కు జెయింట్ చెక్ పవర్ అమలు పరుస్తూ కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.