నవతెలంగాణ- కోటగిరి: కోటగిరి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు యువకులు బుధవారం బాన్సవాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గృహంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు కొత్తపల్లి గ్రామ అధ్యక్షులు సుదర్శన్ ఆధర్భంలో వారందరూ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న కృషికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరారని పేర్కొన్నారు వారి వెంట పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.