
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి కి చెందిన బి ఆర్ ఎస్ జిల్లా యువజన నాయకులు మల్యాల నర్సారెడ్డి నానమ్మ రుక్మాబాయి ఇటీవల మరణించినారు. కాగా గురువారం రాష్ట్ర మార్క్ ఫైడ్ చైర్మన్ మార గంగారెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాడ సంతాపం వ్యక్తం చేసినారు .ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.