కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు 

నవతెలంగాణ-డిండి : డిండి మండలం బురాన్పూర్ తండాలో సర్పంచ్ కె. రాజు ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్ల విసిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏం గణేష్ ఎం మల్లేష్ కే రాములు ఎం శ్రీనివాస్ కే రాజ్య సరియా లక్య తొక్క పట్టు ఇంకా 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు