ముంబయి : ప్రముఖ ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్ మ్యాక్స్ ప్రస్తుత పండుగ సీజన్ కోసం ”అన్‌బిలీవబుల్” పేరుతో నూతన ప్రచారాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. గరిష్ట శైలీ, కనిష్ట ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నట్లు మ్యాక్స్ ఫ్యాషన్ ఇండియా ప్రతినిధి పల్లవి పాండే పేర్కొన్నారు.