కేమ్రాజ్ కల్లాలీ ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలీ

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని కేమ్రాజ్ కల్లాలీ లో మండలంలోని కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలని కేమ్రాజ్ కల్లాలీ సర్పంచ్ రమేష్ రావ్ దేశాయి శనివారం నాడు ప్రకటనలో తెలిపారు. ఈ సంధర్భంగా సర్పంచ్ దేశాయి మాట్లాడుతు పార్టీలకు అతీతంగా  గ్రామగ్రామాన రైతులు, వ్యాపారస్తులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు కార్యక్రర్తలు హజరై రేపు అనంగా అక్టోబర్ 8వ తేదిన ఉదయం 11గంటలకు  ప్రారంబం అవుతుందని , ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని పేర్కోన్నారు.