వధూవరులను ఆశీర్వదించిన జిల్లా పార్లమెంట్ సభ్యులు

నవతెలంగాణ-ఆర్మూర్ :  పట్టణానికి కు చెందిన ముక్క రాధాకిషన్ గుప్తా మనువరాలి వివాహానికి జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఆదివారం హాజరైనారు .మాక్లూర్ మండలంలోని గుత్ప శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలిపినారు ఈ కార్యక్రమంలో, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి , పట్టణానికి చెందిన నాయకులు కంచెట్టి గంగాధర్ నూతల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.