అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్‌ఎస్‌ లోకి వలసలు

 – రోజు రోజుకి పెరుగుతున్న బీఆర్‌ఎస్‌లో చేరిక

 – 11వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ
 – 1000 మంది తో బీఆర్‌ఎస్‌ లో కాంగ్రెస్  నాయకుడు ఉస్మాన్ ఖాన్
– గులాబీ కండువా తో బీఆర్‌ఎస్‌ లోకి ఆహ్వానించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి  గణేష్ బిగాల
నవతెలంగాణ- కంటేశ్వర్:
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల  సమక్షంలో 11వ డివిజన్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉస్మాన్ ఖాన్ 1000 మంది తో కలిసి బీఆర్‌ఎస్‌ లో చేరారు. బీఆర్‌ఎస్‌ లో ఉస్మాన్ ఖాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వదూద్ అలీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వలి ఉద్దీన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేరారు. ఈ కార్యక్రమంలో సూదం రవి చందర్, సత్య ప్రకాష్, దండు శేఖర్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.