అక్రమ క్వారీలో మంత్రి ప్రశాంత్ రెడ్డి హస్తం

– కనీసం 200 కోట్లకు పైగా జరిమానా
– జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బిజెపి నేత మల్లికార్జున్ రెడ్డి
– బట్టాపూర్ అక్రమ క్వారీలో ఈటీఎస్ సర్వే చేపట్టాలి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ

అక్రమ క్వారీలో మంత్రి ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని బిజెపి నాయకుడు మల్లికార్జున్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో గత ఏడేళ్లుగా పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై ఈటీఎస్ ( ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) సర్వే నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలని బాల్కొండ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ క్వారీ లీజుకు తీసుకున్న జియో స్టోన్ ఇండస్ట్రీస్ 10,000 క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకొని, ఇప్పటికీ 12 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా తరలించారని, దీనికి పర్యావరణ అనుమతులు సైతం లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. 2021 నవంబర్ వరకు క్రషర్ నడుపుటకు అనుమతులు కూడా లేవని, ఈ క్వారీ స్కాం లో మంత్రి ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు. క్వారీ నుండి క్రషర్ కి, క్రషర్ నుండి బహిరంగ మార్కెట్ కి పెద్ద ఎత్తున సరుకు నడపడానికి రిజర్వ్ ఫారెస్ట్ లో బండ్లబాట ద్వారా నడపాల్సి ఉండగా నిబంధనలు బేఖాతరు చేస్తూ కంకర రోడ్డు వేసారని, దీన్ని పరిశీలించడానికి వచ్చిన అప్పటి రేంజ్ ఆఫీసర్ ను మంత్రి ప్రశాంత్ రెడ్డి తన పలుకుబడితో 24 గంటల్లో బదిలీ చేయించిన మాట వాస్తవం కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. సామాన్య ప్రజలు ఒక నెల కరెంట్ బిల్లులు కట్టకుండా ఉంటే అధికారులు కనెక్షన్ తీసేస్తున్నారని అటువంటిది క్వారీ మీద 50 లక్షల వరకు కరెంట్ బిల్లులు కట్టకుండా పెండింగ్లో ఉంటే అధికారులు ఏం చేస్తున్నారన్నారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం తాను ఇచ్చిన ఫిర్యాదు అనంతరం 50 లక్షల రూపాయలు కరెంట్ బిల్లులు కట్టడం జరిగిందని అన్నారు. అనుమతులు తీసుకున్న పదివేల క్యూబిక్ మీటర్లకు బదులుగా, సుమారు 12 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా కంకర తరలించినట్లు పక్కా సమాచారం మాకుందని, దీనిమీద ఆరు నెలల క్రితమే హైదరాబాద్ లోని గనుల శాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశామని, దీని మీద ఈటిఎస్ సర్వే నిర్వహించాలని అసిస్టెంట్ డైరెక్టర్ నిజామాబాద్ కి ఆదేశాలు ఇస్తే, సర్వే చేయుటకు డబ్బులు జమ చేయాలని సంబంధిత లీజు సంస్థకి అధికారులు లేఖల ద్వారా తెలిపారు అని ఆయినాను తమ బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని ఇప్పటికీ జమ చేయలేదని అన్నారు. సర్వే చేస్తే అసలు విషయాలు బయటపడతాయని సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం కనీసం 200 కోట్లకు పైగా జరిమానా పడే అవకాశం ఉందని, దీనిలో నుండి సింహభాగం జిల్లాకి అందుతుందని దీనివల్ల ఈ ప్రాంతం కాస్తయినా బాగుపడే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇకనైనా సర్వే నిర్వహించి వాస్తవ విషయాలను వెలికి తీయాలని, లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు నారాయణరెడ్డి, మహిపాల్, సంజీవ్, పెద్ద ఎత్తున బట్టాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

 

Spread the love
Latest updates news (2024-07-08 14:38):

D9w best cbd delta 8 gummies | are cbd gummies as hUp good as cbd oil | megyn kelly and doctor Rgd oz cbd gummies | cbd gummies CeA help diabetes | cbd gummies hY8 male enhancement | review on cbd Xkz oil by gummy brand | cbd doctor recommended sleep gummie | cbd gummies là nAK gì | what is lSL the best cbd gummies for anxiety | howwell do cbd 2Mf gummies work | wellness cbd cream cbd gummies | does amazon NNX sell real cbd gummies | online shop cbd gummies amazon | cbd gummies for sleep xNy review | fnx anxiety cbd gummies | cbd gummies book WJv for pain | cbd bg4 gummies earth fare | martha TQo stewart cbd wellness gummies reviews | purekana cbd gummies diI for hair loss | cbd gummies in gardner ma xkA | RlR delta 8 cbd gummies reddit | green spectra d4z cbd gummies | gummy cbd mOT orange tincture | miracle cbd 1fn gummies 600mg | official cbd gummies viagra | how to buy cbd 0DX gummies from shark tank | cbd gummies thc free Sur for pain | cbd near me 6UP gummies | KuF cbd gummie for sex | is medigreens bjq cbd gummies legit | cv science cbd aOc gummies | cbd gummies summerville EQB sc | cbd gummy with beer kgG | cbd most effective gummies hamilton | cbd gummies itR mg amount real reddit | cbd 4wr gummies for quitting smoking reviews | best cbd gummies bOT for moms | how much mg 1Pi of cbd gummies | f45 does cbd gummies show up in blood tests | highline KiS wellness premium cbd gummies | smilz 4rE cbd gummies mayim balik | Oz0 winged cbd gummies reviews | 30 Kgv mg cbd with melatonin gummies | green gummy bears cbd iNF | a88 cbd Xmo gummies 250mg | full tjs spectrum cbd gummy recipe | hff cbd gummies free shipping | for sale miami cbd gummies | cbd UyY gummies with zero thc | certified organic cbd EIk gummy bears