గౌరవ వందనం స్వీకరించిన మంత్రి శ్రీధర్ బాబు 

నవతెలంగాణ మల్హర్ రావు
మంథని ఎమ్మెల్యేగా ఐదోవసారి గెలుపొంది,రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా మంథని ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసిన దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు పోలీస్ శాఖ అధికారులు గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.