తాడిచెర్లలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన శ్రీనుబాబు


నవతెలంగాణ మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు గురువారం మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి,భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు కేశారపు చెంద్రయ్య లతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు త్వరలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేని,సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలపై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అనంతరం పలు శుభకార్యాలయాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు,ఇప్ప మొoడయ్య, మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లు బిర్నేని బాణమ్మ,కొలుగురి స్వప్న, పులిగంటిశారదా, ఉప సర్పంచ్ చెంద్రయ్య, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి,బొబ్బిలి రాజు గౌడ్, మేనం శ్రీనివాస్, ఇందారపు ప్రభాకర్, రామిడి సమ్మయ్య, బూడిద రాజా సమ్మయ్య,కుంట సది,బండి స్వామి, రావుల అంజయ్య, ఆర్ని రాజబాబు, ఆకుల ఓదెలు, మదు,సమ్మయ్య,రాజయ్య పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-13 11:57):

what is an ok blood sugar level SnR | why qrE blood sugar rises after metformin | how do you uFQ measure blood sugar | blood sugar O5T reading two housr after dinner | blood sugar chart before eating G0p | blood sugar levels before breakfast and two hours after breakfast TIJ | wheat raises vQe blood sugar | places xAz to check blood sugar | NE1 pickles lower blood sugar | 371 anxiety blood sugar | best xIF way to test for low blood sugar | how to uxT get blood sugar up fast | does jc2 vinegar and water lower blood sugar | amazon uk 5NA blood sugar diet | cVq what happens if you have 600 blood sugar | signs of yoO low blood sugar gestational diabetes | perfect blood sugar sWl range | 9YA blood sugar 148 after breakfast gestational diabetes | gastric bypass and low blood sugar gtn | low vGR blood sugar levels numbers | what is normal byR blood sugar level at age 45 | watch that checks blood sugar Qen | pots and 39M blood sugar | low blood sugar symptom XTs in cat | RNI diabetes spike in blood sugar | does KWQ blood sugar affect breathing | 51J dizzy because of low blood sugar | spring valley blood sugar support supplement RsM reviews | low blood sugar y15 and elevated liver enzymes | needle 0vY free blood sugar testing devices | how is blood pressure different than blood sugar oOY | low blood FYb sugar glucose level | 402 online sale blood sugar | is blood sugar SjR regulated by negative or positive feedback | arginine low blood gBN sugar | blood sugar eUb juice recipes | what is 2ge normal blood sugar numbers | will pyure raise your ki2 blood sugar | stmptoms of low blood vut sugar | dr E1W morepen blood sugar monitor bg 03 | is low blood sugar UOS good for weight loss | what ago happens when you have very high blood sugar | zen is blood sugar higher after eating | normal nQA 2 hour post prandial blood sugar | does orange juice help low blood dMC sugar | managing mIC blood sugar with diet | diabetes does a vX7 cold affect your blood sugar | blood xxB sugar increased after insulin novolog | Ctm high blood sugar low bp | does JGJ anesthesia raise your blood sugar