కోమటి చెరువు సందర్శించిన మంత్రులు

నవతెలంగాణ – సిద్దిపేట
కోమటి చెరువును మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఆదివారం సందర్శించారు. కోమటి చెరువు మొత్తం కలియ తిరిగారు.