నవ తెలంగాణ- కంఠేశ్వర్: నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ తెలంగాణా యూనివర్సిటీ (బాలుర విభాగం టీం) కోచ్ గా నియమితులయ్యారు.సౌత్ జోన్ యూనివర్సిటీ క్రీడా పోటీలు 9 వ తేదీ నుండి 12 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కాకినాడ జేఎన్టీయూ లో జరుగునున్నది.