నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
భీమారం సత్య సాయి కాలనీలో దు ర్గమాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వ హించిన మహా అన్నదాన కార్యక్రమంలో వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షులు, వర్ధ న్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జ క్కుల రజిత వెంకటేశ్వర్లు డివిజన్ బీఆర్ ఎస్ అధ్యక్షులు అటికం రవీందర్, ఎర్రగ ట్టు గుట్ట చైర్మన్ చింతలలక్ష్మణ్, గజాల గో వర్ధన్, ఉప్పు ప్రభాకర్, సంగాల సరోజన, కాలనీ వాసులు ముద్దసాని వెంకట్ రెడ్డి, చిట్టిమల్ల రాజేంద్ర ప్రసాద్, గైకాడి శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.