
పెద్ద కొడపగల్ మండలంలోని కాసులబాద్, తలాబ్ తండాలో నూతన గ్రామ పంచాయితీ కార్యాలయం భవనం, బాబుల్ గావు గ్రామంలో మన ఊరు మన బడి లోబాగంగా నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభించడానికి జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే వస్తున్నట్లు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇట్టి కార్యక్రమనికి సర్పంచ్,ఎంపిటిసిలు,గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు,కార్యకర్తలు తరలి రావాలని ఆయన సూచించారు.