అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్యే సీతక్క

– తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
నవ తెలంగాణ-గోవిందరావుపేట

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని దుంపలగూడెం గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీతక్క హాజరై మాట్లాడారు. రైతే రాజు అని చెప్పే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోకుండా, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను అప్పులపాలు చేస్తున్నాయని, ఇప్పటికే వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ప్రభుత్వాలు, రైతన్న కష్టపడి పండించిన పంటకు కూడా ఆంక్షలు విధిస్తూ, మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా, క్వింటాకు 10 కిలోల తరుగును విధిస్తూ రైతుల కష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. ములుగు జిల్లాలో వరి ధాన్యం సాగు ఎక్కువ అని తెలిసిన మిల్లులను కేటాయించకుండా, కొనుగోలు కేంద్రాల ద్వారా కొనబడిన ధాన్యపు బస్తాలు ఇంకా అక్కడే ఉండడం వల్ల, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం భద్రపరుచడానికి సరైన వసతులు లేక, అకాల వర్షాల వల్ల తడిసిపోయాయి అని, వాహనాలు రాక రవాణా జరగక రైతులు వాహనాలకు డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది అని, ఇసుక రవాణాకు ఉచితంగా దొరికే వాహనాలు ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి దొరక్కపోవడం విడ్డూరం అని అన్నారు. ములుగు లారీ అసోసియేషన్ కూడా దయచేసి రైతన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలని, సకాలంలో వాహనాలు పెట్టి ధాన్యాన్ని తరలించాలని వేడుకుంటున్న అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పండించిన ప్రతి గింజను మరియు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మిల్లర్ల ఆగడాలను అరికట్టాలని, కొనుగోలు కేంద్రాలలో సరైన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలి అని, పంట నష్టం వాటిల్లితే పంట నష్ట పరిహారం కల్పించాలని లేకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని, కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, పెండెం శ్రీకాంత్, జెట్టి సోమయ్య, పాలడుగు వెంకటకృష్ణ, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆకుతోట చంద్రమౌళి, చింతనిప్పుల భిక్షపతి, వంగ రవి యాదవ్, గుండెబోయిన అనిల్ యాదవ్, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, సూడి సత్తిరెడ్డి, సామ చిట్టిబాబు, బొల్లు కుమార్, మూడ్ ప్రతాప్, సామ నరేందర్ రెడ్డి, లక్ష్మణ్, కట్ల జనార్దన్ రెడ్డి, నన్నెబొయిన సోమయ్య, కందుల అశోక్, మేడ ఎల్లారెడ్డి, సామ హన్మంత రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-24 09:19):

individualized Sgd diets blood sugar | HJV side effects of low blood sugar in dogs | what raising blood 42q sugar | blood sugar for sale 253 | can 9EO zyrtec lower blood sugar | best vinegar to RqI lower blood sugar | what is normal blood xe9 sugar for someone with di | Oyb anger increases blood sugar | fasting blood 1i4 sugar 76 | best supplement to lower blood sugar qKp | blood sugar 5yO drops when hot | blood sugar mmol to mg converter uCx | TMG where to check blood sugar for free | ig6 96 blood sugar to mmol | can high sugar reduce menstrual blood LNS flow | does insoluble fiber raise blood sugar 6rP | what are normal levels of sugar in the LXz blood | type 2 fasting blood sugar b8L | does plantain raise blood DaK sugar | drop in orh blood sugar syptoms | 401 most effective blood sugar | does IKI mirtazapine increase blood sugar | low blood sugar symptoms passing out ES9 | can excersise after breakfast increase yDn blood sugar in gestational diabetes | blood sugar monitoring implant OW7 | 800 iiG blood sugar diet recipes | what sugar is measured 1fo in blood | hypoglycemia blood sugar levels after d9h eating | online sale boost blood sugar | tnP blood sugar 169 2 hours after eating | can you nPY calculate a1c from average blood sugar | can glimepiride raise Wiy blood sugar | blood Np2 sugar level 635 | how can i P9O check a puppy blood sugar | jY5 best blood sugar app uk | normal blood sugar level hypoglycemic episodes Sg7 | blood sugar ijJ 129 fasting | can high blood sugar cause extreme fatigue QLQ | what is dA0 a healthy level of blood sugar no diabetes | 5fU soleus exercise blood sugar | random fbD blood sugar 301 | smallest blood yXO sugar monitor | is 75 a low blood sugar number VaI | risperdal blood sugar levels 3N3 | does garcinia cambogia affect blood sugar 5n6 | best way to check blood sugar in a a4J dog | is 124 blood PwW sugar high fasting | rRm normal blood sugar level for hypoglycemics | low blood sugar effects blood pressure cNi | pUN will berberine lower blood sugar