కన్నడలో మాట్లాడి ఓటర్లను ఆకర్షిస్తున్న ఎమ్నెలే

నవతెలంగాణ – జుక్కల్ :  మండలంలోని  లొంగన్  జీపీ   గ్గామములో   కన్నడ బాషలో మాట్లాడి  జుక్కల్ ఎమ్మెలే హన్మంత్ షిండే ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మండలంలోని లొంగన్ గ్రామములో  ఎమ్మెలే  ఎన్నికల ప్రచారం లో భాగంగా స్థానిక కన్నడ బాష మాట్లడంతో మహిళ ఓటర్లు ఉత్సహంగా ఉల్లాసంగా కన్పించారు. సుగ్గికి వచ్చిన వారికి ఓటేస్తే నష్టపోతామని, నేను స్థానికంగా ఉంటు ప్రదల కష్టసుఖాలకు బాగస్వామ్యం వహిస్తు సేవలందిస్తున్నానని, ఒకరేమేాా బిజేపి అబ్యర్థి నిజామాబాద్ వ్యక్తి అయితే ఇంకోకరు కాంగ్రేస్  వ్యక్తి సంగారెడ్డి వ్యాాస్తవులు  ఉన్నారు. కావున స్థానికులకు ప్రాదాన్యత ఇవ్వాలని కోరుతు ప్రచారం చేసారు. కార్యక్రమంలో  లొంగన్ గ్రామ సర్పంచ్ నాగలగిద్దె ఉషారాణీ సదుపటేల్, గ్రామపార్టీ అద్యక్షుడు కే.రాజు  మండలంలోని సర్పంచులు ,నాయకులు నీలుపటేల్, సాయాగౌడ్ తదితరులు పాల్గోన్నారు.