నవతెలంగాణ -గాంధారి: గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్ ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ ను సన్మానించారు మోహన్ నాయక్ సుభాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సంగయ్య, అనిల్ నాయక్, రాజు, శివ గౌడ్,మిథ్య నాయక్ తదితరులు ఉన్నారు