“ఉద్యమ తెలంగాణ ఉజ్వల తెలంగాణ ” ప్రశంస పత్రం, నగదు అందజేత..

నవతెలంగాణ – డిచ్ పల్లి
గానము చేసినందుకుగాను జిల్లా అదనపు కలెక్టర్ చైత్రుమిశ్రా, జి జెడ్పి జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీ దాదన్న గారి విటల్ రావు గారు నగర మేయర్ శ్రీమతి నీతూ కిరణ్ గారి చేతుల మీదుగా శాలువ తో సన్మానము ప్రశంసా పత్రము, మెమొంటోచే సత్కారం,1,116/- నగదు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఇందల్ వా యి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విస్తరణ అధికారిగా పనిచేస్తున్న యెనుగందుల శంకర్ కవితా శీర్షిక “ఉద్యమ తెలంగాణ ఉజ్వల తెలంగాణ ” గానము చేసినందుకుగాను జిల్లా అదనపు కలెక్టర్ చైత్రుమిశ్రా, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విటల్ రావు, నగర మేయర్ నీతూ కిరణ్ ల చేతుల మీదుగా శాలువ తో సన్మానం, ప్రశంసా పత్రం, మెమొంటోచే సత్కారం,1,116/- నగదు బహుమతి పి ఆదివారం అందుకున్నారు. యెనుగందుల శంకర్ కు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సంతోష్ కుమార్, జిల్లాఉపవైద్యఆరోగ్య శాఖాధికారి సరిత అభినందనలు తెలిపారు.