
ములుగు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ఇలా త్రిపాఠికి ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి మంగళవారం స్వాగత శుభాకాంక్షలు తెలియజేశారు. గోవిందరావుపేట మండలంలో ఉన్న వివిధ సమస్యల గురించి వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి త్వర త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది.