
సహాకారంతో జక్రాన్పల్లి మండల మైనార్టీలకు కుట్టు మిషన్లు ఎంపీపీ కుంచాల విమల రాజు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ బ్రహ్మానందం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న ఎంపిటిసి రూపాల గంగారెడ్డి మండల కోఆప్షన్ బుల్లెట్ అక్బర్ ఖాన్ వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచులు ఎంపిటిసిలు మైనార్టీ సోదరిమణులు సోదరులు తదితరులు పాల్గొన్నారు