
జక్రాన్ పల్లి మండలం పుప్పలపల్లి గ్రామంలో మంగళవారం రోజున ఎన్నికల నిమిత్తం టాయిలెట్ల నిర్మాణాన్ని పరిశీలించిన ఎంపీడీవో బ్రహ్మానందం పరిశీలించారు. పుప్పాలపల్లి గ్రామ పంచాయతీలో పోలింగ్ ఉండడంతో ఓటర్ల సౌకర్య నిమిత్తం నూతనంగా టాయిలెట్లు నిర్మిస్తున్న పనులను ఎంపీడీవో బ్రహ్మానందం పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ సెక్రెటరీ తదితరులు ఉన్నారు.