జక్రాన్ పల్లి లో చెప పిల్లలు వదిలిన ఎంపీపీ ప్రజాప్రతినిధులు అధికారులు

నవ తెలంగాణ- జక్రాన్ పల్లి :
ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్  సహకారంతో  జక్రాన్ పల్లి మండల కేంద్రం లో 100% రాయితీ వచ్చిన 11 లక్షల 71,000 చాప పిల్లల ని ఎంపీపీ కుంచాల విమల రాజు  మొదటగా జక్రాన్పల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో చేపలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షులు నట్ట బోజన్న స్థానిక సర్పంచ్ జక్కం చంద్ర కల బాల కిషన్, ఎంపిటిసి, రుపాల గంగరెడ్డి మండల్ కో ఆప్షన్ సభ్యులు బుల్లెట్ అక్బర్ ఖాన్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు  తాసిల్దార్, ఎంపీడీవో. ఫిషర్ డిపార్ట్మెంట్ అధికారులు గంగపుత్ర సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.