ఎంఆర్పిఎస్ అనుబంధ సంస్థల జిల్లా కో -ఆర్డినేటర్ గా సరికేల పోశెట్టి ని నిజామాబాద్ జిల్లాలోని ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, విహెచ్పిఎస్, ఎంఎంఎస్ లకు అనుసంధానం కర్త గా ఉంటూ సామాజిక పరివార్తకులు మంద కృష్ణ మాదిగ నిర్వహించిన సమావేశంలో కో ఆర్డినేటర్ గా నియమించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. 29సంవత్సరాలు ఎలాంటి అవకతవకలు చేయలేదు అందువలన పోశెట్టి కి జిల్లా కో ఆర్డినేటర్ గా నియమిస్తున్నామని, అందరికి అందుబాటులో ఉంటు సహకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా పోశెట్టి మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతల అప్పగించిన మంద కృష్ణ మాదిగ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, విహెచ్పిఎస్, ఎంఎంఎస్ అనుబంధ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ అందుబాటులో ఉంటానని, అందరికీ ఎల్లవేళలా సహకరిస్తూనే ఉంటానని అన్నారు. ఉద్యమం ను ముందుకు తీసువేళ్తానని అందరిని కలుపుకొని ముందుకు సాగుతాను అని, వేతనని మిత్రులందరిని కలుపుకొని పోతానని, ఉద్యమంను ముందుకు తీసుకుని, భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు ముందుండి తీసుకెళ్తానని అన్నారు.