మహిళా డాక్టర్‌ హత్య

– వైద్య సేవలందిస్తుండగా ఉన్మాది ఘాతుకం
– వైద్యురాలి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం విజయన్‌
– సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ
కొచ్చి : విధి నిర్వహణలో ఉన్న మహిళా డాక్టర్‌ను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేసిన ఘటన కేరళలోని కొట్టారక్కర తాలూకా ఆసుపత్రిలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఇద్దరు పోలీసులు, నిందితుడి బంధువు కత్తిపోట్లకు గురయ్యారు. ఎడిజిపి ఎంఆర్‌ అజిత్‌కుమార్‌ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మద్యానికి బానిసైన ఉపాధ్యాయుడు సందీప్‌ తనను స్థానికులు కొడుతున్నారంటూ పోలీసు ఎమర్జెన్సీ నెంబరుకు ఫోన్‌ చేశాడు. సందీప్‌ శరీరంపై గాయాలుండటంతో పోలీసులు అతని సమీప బంధువు, స్థానికుడితో కలిసి తాలూకా ఆసుపత్రికి తీసుకొచ్చారు. క్యాజువాలిటీలో పరిశీలించిన వైద్యులు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. డ్రైస్సింగ్‌ రూమ్‌కు తీసుకెళ్లగా, సందీప్‌ ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయాడు. సమీపంలోని రెండు కత్తెరలు తీసుకుని హోంగార్డును పొడిచాడు. అక్కడికి పరిగెత్తుకు వచ్చిన ఎఎస్‌ఐ, అతని బంధువును పొడిచాడు. దీంతో, డాక్టర్లు, సిబ్బంది పక్కగదిలోకి పరుగులు తీశారు. అక్కడ చిక్కుకుపోయిన డాక్టర్‌ వందనా దాస్‌ను కత్తెరతో పొడవడంతో, ఆమె తీవ్రంగా గాయపడి మరణించారు.
సమగ్ర విచారణ జరిపిస్తాం : సిఎం
ఈ ఘటన గురించి తెలుసుకున్న సిఎం విజయన్‌ ఆసుపత్రికి చేరుకుని డాక్టర్‌ వందనాదాస్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ‘డాక్టర్‌ వందనా దాస్‌ విధి నిర్వహణలో హత్యకు గురికావడం దిగ్భ్రాంతికరం. అత్యంత బాధాకరం. వైద్యం కోసం తీసుకొచ్చిన వ్యక్తి వైద్యురాలిపై దాడి చేయడం, అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు, ఇతరులపై దాడి చేయడం ఘోరం. ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తాం’ అని సిఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 15:00):

goal blood sugar wHz levels | dog blood sugar ajT low after throwing up | normal blood sugar for ndW 72 year old female | average hb5 blood sugar level 109 | how does maple syrup affect blood 28I sugar | blood sugar 8Ki 87 after drinking coffee with cream and sugar | how to check blood sugar levels without 26N blood | is a blood xdV sugar of 84 low | blood sugar pills shark tank hCO | is blood sugar level of 180 D4a dangerous | how low is too low on 1O1 blood sugar | do natural sugars raise KUf blood sugar | what is considered NwO low blood sugar in a diabetic | blood sugar vlt test center near me | 2Pc things that high blood suger cause | j4k foods that cut blood sugar | hemp oil OYL for blood sugar | what is normal JHT blood sugar level after 2 hours meal | can high or low blood sugar cause RHB dizziness | fasting normal blood sugar 91A levels range | does adderall cause dKX high blood sugar | how do you test a dog JkL blood sugar at home | hot cocoa LFO lower blood sugar | can cortisol raise DpQ fasting blood sugar | keep blood sugar low to lose weight MCe | diabetic too low blood sugar 12H from insulin reaction | how does cider vinegar reduce blood Fwi sugar | is banana bad for blood vQd sugar | how to control high blood Yum sugar immediately | what high M9u and low blood sugar | does wvO red wine raise blood sugar levels | normal blood sugar 2 hours VqG after eating for diabetes | xea normal range of blood sugar after food | what to eat on IkO 800 calorie blood sugar diet | freestyle blood 9jA sugar checker | can your blood sugar be high fHD without diabetes | diabetes blood sugar chart C2D excel with graph | how 2qb can i check blood sugar level | blood sugar reading of oxN 137 | correct medical ovy term for low blood sugar | x7u can sertraline increase blood sugar | low bb0 blood sugar afger eating causes | watch blood sugar VRj monitor | pl8 how fast does blood sugar raise | will milk raise your RIO blood sugar | how does an infection affect blood ynH sugar | non fasting blood sugar level 9Ra 133 | does vomiting lower blood sugar in non diabetics KIK | most Rbj accurate blood sugar monitor watch | home remedies to Dsj lower my blood sugar