నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్ర క్షన్స్

నవతెలంగాణ సైదాపూర్ 
మండలంలోని ఉచిత శిక్షణను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి భవననిర్మాణకార్మికులు15రోజుల పాటు  శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర భవన  నిర్మాణ రంగ సంఘం సంక్షేమ మండలి కరీంనగర్ సౌజన్యంతో వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న కార్మికులకు ఉచితంగా  శిక్షణ ఇవ్వనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ కరీంనగర్ పి అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైదాపూర్ మండల కేంద్రంలోని సైదాపూర్ గ్రామపంచాయతీ నందు బిసి హాస్టల్లో ఇట్టే శిక్షణ తరగతులు నిర్వహించబడునని శిక్షణ  ఎలక్ట్రికల్ పెయింటింగ్ డెకరేషన్ టైలరింగ్ శిక్షణ సమయంలో భోజన సదుపాయం వసతితోపాటు స్థాయి స్టైపండ్  ఇవ్వబడునాని  తెలిపారు. శిక్షణకు వచ్చే అభ్యర్థులు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మూడు పాస్ ఫోటోలుతీసుకొని రాగలరని తెలిపారు.