కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న నూకల రమేష్

నవతెలంగాణ- రామకృష్ణాపూర్
చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం  పిసిసి మెంబర్ నూకల రమేష్ హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నూర్ నియోజకవర్గం ఇన్చార్జి రఘునాథ్ రెడ్డి  కలసి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు  దరఖాస్తు సమర్పించారు.