గిరిజ ఐ హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఖలీల్ వాడి లో గిరిజ ఐ హాస్పిటల్ ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ ,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి , బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.