సోయాపత్తి పంటలనుపరిశీలన ఏడిఏ నూతన్ కుమార్

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్

పెద్ద కొడప్ గల్ గ్రామంలోసోయా పంట పత్తి పంట పరిశీలించడం జరిగినది ఆయన రైతులతో మాట్లాడుతూసోయాపంటలోరసం పీల్చే పురుగులు అనగాపేను బంక పచ్చదోమ తెల్లదోమ నల్లివీటిలో పేనుబంక పచ్చ దోమబాగాకనిపిస్తూఉన్నది అలాగేపత్తి పంటలో రసంపిలిచే పురుగులుతెల్లదోమ పచ్చదోమ పేనుబంక కనిపిస్తూఉన్నది రైతులువ్యవసాయశాఖ అధికారులసలహాలుసూచనలుపాటిస్తూతగుజాగ్రత్తలు పాటించినట్లయితే నివారణ చేసుకోవచ్చు అయినా అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రియాంక రైతు సోదరులు పాల్గొన్నారు.