రాష్ట్ర సరిహద్దు ఆలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యేక పూజలు

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా సరిహద్దులో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయాన్ని శుక్రవారం అమావాస్య సందర్భంగా కామారెడ్డి జిల్లా డివిజనల్ మండల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అధికారులకు ఆలయ పూజారి ప్రత్యేక పూజలు జరిపించారు ఆలయ చైర్మన్ గా నియమితులైన కాశీనాథ్ పటేల్ ఆలయ అధికారులు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు తగిన ఏర్పాట్లు అందించారు ఈ ప్రత్యేక పూజలు కార్యక్రమానికి సలాబత్పూర్ గ్రామ సర్పంచ్ షేక్ గఫర్ పాల్గొన్నారు