నవతెలంగాణ-యైటింక్లైన్ కాలనీ: 8.వ కాలని హనుమాన్ దేవాలయం లో పద్మ శాలి సేవా సంఘం నాయకులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా జన్జిరాలు (నూలుపోగు) వేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పద్మ శాలి సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండేటి రాజేశ్, సేవా సంఘం అధ్యక్షుడు దేవనపల్లి చక్రపాణి, గౌరవ అధ్యక్షులు గుండే టి ప్రభాకర్,ప్రధాన కార్యదర్శి సాంబారి రాజేశ్,బండారి రాజమల్లు, కూర్మ శ్రీనివాస్, దాసరి సంతోష్,రాజులు, బిక్షపతి, మెరుగు రాజేశం, బైరి రాజేశం. పాల్గొన్నారు.