పాదూరు శ్రీనివాస్‌ రెడ్డి మృతి

సీపీఐ(ఎం) నల్గొండ జిల్లా కమిటీ సంతాపం
నవతెలంగాణ -నల్గొండ
జనవిజ్ఞాన వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ కార్యదర్శి కామ్రేడ్‌ పాదూరు శ్రీనివాస్‌ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మరణించారు. సైన్స్‌ ఉద్యమంలో, చదువు వెలుగులో కీలకంగా పనిచేశారు. శ్రీనివాస్‌ రెడ్డి మృతికి సీపీఐ(ఎం) నల్గొండ జిల్లా కమిటీ సంతాంపం ప్రకటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపార