రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీని అరెస్ట్‌ చేయాలి

– ప్రజాసంఘాల అధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ – భువనగిరి
భారత రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీకన బ్రిజ్‌ భూషణ్‌ ని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ, వ్యకాస, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ విగ్రహం ముందు గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వ్యకాస జిల్లా కార్యదర్శి కొండమడుగు నర్సింహ, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన రెజ్లర్ల పై లైంగిక దాడి చేసి అనేక మంది రెజ్లర్ల పై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ,రేజ్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరత్‌సింగ్‌ని అరెస్ట్‌ చేసి, కటినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కామన్వెల్త్‌ క్రీడల్లో,ఒలంపిక్స్‌ క్రీడలలో దేశానికి పథకాలు తీసుకువచ్చి దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిత బీజేపీ ఎంపీ ఆ క్రీడాకారులపై లైంగిక దాడికి పాల్పడి దేశ ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేశారని విమర్శించారు. భేటీ బచావో భేటీ పడావో అంటూ నినాదాలు చెప్పే మోడీ,నిత్య దేశ భక్తి గురించి మాట్లాడే బిజెపి నాయకులు ఎందుకు నోరుమెడపడం లేదని ప్రశ్నించారు.వినేష్‌ పోగాట్‌, బజ్రంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌ లాంటి రేజ్లర్లు చేస్తున్న పోరాటానికి యావత్‌ దేశం అండగా ఉందని, ప్రజా సంఘాల మద్దత్తు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దాసరి పాండు,కల్లూరి మల్లేశం , జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అద్యక్ష,కార్యదర్శులు ఈర్ల రాహుల్‌,చింతల శివ , ఎన్‌పీఆర్‌డీ జిల్లా నాయకురాలు లలిత, నాయకులు బందెల ఎల్లయ్య, వల్దాస్‌ అంజయ్య, కొండాపురం యాదయ్య, ఈర్లపల్లి నర్సమ్మ పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-04-15 16:28):

what does just cbd gummies do c2X | cbd Ty2 pain gummies near me | elite hemp products wxR cbd gummies | are k0R cbd gummies legal for teenagers | honey b cbd gummies mdX | bel air oQ8 cbd gummies | jolly cbd 1KQ gummy bears | healthiest gummies cbd free trial | online sale sex gummies cbd | free shipping niva cbd gummies | my true 10 cbd gummies Xfc | melatonin vs O2M cbd gummies | wellness nutrition cbd Glx gummies | cbd cbd oil boost gummies | hawkeye cbd gummies anxiety | free shipping dml cbd gummies | soothe nano TNF cbd gummies | cbd delta 8 gummy LKR | best cbd gummies for the dmg money | 01b sunset cbd gummies 24000mg | does walmart carry cbd gummies 456 | nupharma cbd low price gummies | cbd gummies and birth noD control | do cbd gummies reduce UPr blood pressure | native lTz cbd gummies reviews | xoth cbd gummies reviews A9X | composite 360x cbd xPU gummies | does making cbd gummies to Ag3 sell require fda approval | NRC do cbd gummies help ed | 2022 cbd gummies online shop | zJS cbd isolate gummies 50mg | cbd low price multivitamin gummies | 300 FOH mg cbd gummy bear edibles | where can i JAR buy cbd gummies for erectile dysfunction | top 5 cbd gummies tFR | liberty cbd jl4 gummies for alcohol cravings | cbd thc hYT delta 8 gummies | cbd gummies holistic green madison aMw wi | sleepy WAp bear cbd gummies | m3p hemp bombs cbd gummies how many to take | hep clinic cbd d21 gummies 1000mg | is ocanna cbd gummies good for lyme PNd disease | sera GWj labs cbd miracle gummies | pure relief cbd gummies 8ev | gold harvest cbd gummies reviews H8o | martha stewart cbd wellness gummies review 2bt | 8MO grownmd cbd gummies scam | what do cbd gummies do for JFf anxiety | buy condor cbd gummies 0yr | jgo cbd gummies party pack Tmo