సురేందర్ కు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడంపై పార్టీ శ్రేణులు సంబరాలు

నవతెలంగాణ- గాంధారి
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ గాంధారి మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు కామారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం, జడ్పిటిసి సభ్యుడు శంకర్ నాయక్, గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, గాంధారి సొసైటీ చైర్మన్ సాయికుమార్, ముద్దెల్లి సొసైటీ చైర్మన్ సజ్జనపల్లి సాయిరాం, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యం, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు