కాంగ్రెస్ గెలుపు కొరకు గడప గడపకు ప్రచారం

నవతెలంగాణ – తాండురు: తాండురులో పసారీ వార్డ్ లో ఎన్నికల ప్రచారంలో ఆఖరి రోజులో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి గెలుపుకు మద్దతుగా పెద్ద ఎత్తున గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి తాండూర్ ఇంచార్జ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్, ఆదిత్య, జగదీశ్, వెంకటేష్, మహేష్, పి వెంకటేష్, శివ, మహిళలు కూడా పాల్గోన్నారు.