రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మెన్‌గా పిట్టల రవీందర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మెన్‌గా పిట్టల రవీందర్‌ ను, వైస్‌ చైర్మెన్‌గా దీటీ మల్లయ్యను సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారు ఆయా పదవుల్లో రెండేడ్లు కొనసాగుతారు.