నవతెలంగాణ కథనానికి బెల్ట్ షాప్ లపై రిచుకుపడ్డ పోలీసులు

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్:

పెద్దకొడప్ గల్ మండలంలోని వివిధ గ్రామాలలో బెల్టు షాపులపై దాడులు నిర్వహించగా మండలంలోని అంజనీ గ్రామంలో స్థానిక ఎస్సై కోనారెడ్డి దాడులు నిర్వహించారు  బెల్టు షాపుల్లో 3.9 లీటర్ల బీర్లు, 0.72 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్లు SI కోనారెడ్డి తెలిపారుతెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బెల్ట్ షాప్ ల వారు మధ్యాహ్నం కఠిన చర్యలు తప్పదని మద్యం షాపుల నిర్వాహకులకు హెచ్చరించేది ఏమనగా బెల్ట్ షాపులో మద్యం అమ్మకాలు చేపడితే ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు బెల్టు షాపులపై దాడులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి బెల్ట్ షాపుల్లో మద్యం దొరుకుతాయి చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన బెల్ట్ షాప్ నిర్వాహకులకు హెచ్చరించారు.