నవతెలంగాణ- తిరుమలగిరి
తుంగతుర్తి అభివృద్ధి ప్రధాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిశోర్ కుమార్ గెలుపు కోసం శుక్రవారం అర్వపెల్లి హాజరత్ ఖాజా నసిరోద్దీన్ బాబా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కో ఆఫ్షన్ సభ్యులు మౌలాన ఆజాద్, షేక్ హుస్సేన్, షేక్ మౌలాన, పోలోజు మహేంద్ర చారి, వలి, యాకుబ్ పాషా, నసీర్ తదితరులు పాల్గొన్నారు.