జడ్పిటిసిలకు అభివాదాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి

నవతెలంగాణ- రెంజల్:
రెంజల్ మండలం ఎంపీపీ రజిని కిషోర్, జడ్పిటిసి మేక విజయ సంతోష్ అభివాదాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వీకరించారు. తెలంగాణలో బిజెపి పార్టీ గెలుపు కోసం తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు.