జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ క్విజ్‌ విజేతలకు బహుమతుల ప్రదానం

నవతెలంగాణ-సిటీబ్యూరో
x 44 క్రీడల్లో 915 సెంట ర్లలో నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. శనివారం నిర్వహించిన ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్‌ సురేఖ ఓం ప్రకాష్‌ బీశ్వ హాజరయ్యారు. స్పోర్ట్స్‌ క్విజ్‌ గ్రాండ్‌ ఫైనల్‌ గెలు పొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్ర మంలో గేమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మాధవి పాల్గొన్నారు. స్పోర్ట్స్‌ క్విజ్‌ ప్రథమ బహుమతి సీమ సుల్తానా, మొహమ్మద్‌ అహిల్‌ ద్వితీయ బహుమతి రజిత్‌, గుణ సాయి, తృతీయ బహుమతి షణ్ముఖ రోహన్‌, సూర్యచరణ్‌ పొందారు.