అర్జెంటీనాలో ఫొటో జర్నలిస్టు హత్యపై వెల్లువెత్తిన నిరసనలు

బ్యూనస్‌ ఎయిర్స్‌ : అమెరికాలో జార్జి ఫ్లాయిడ్‌ తరహాలోనే అర్జెంటీనాలో జరిగిన ఘటనపై ప్రజలు పెద్దయెత్తున వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. గత వారాంతంలో రాజధానిలో శాంతియుతంగా జరిగిన చిన్న ప్రదర్శనపై సిటీ పోలీసులు పైశాచికంగా దాడి చేశారు. ఈ ప్రదర్శన వల్ల ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బంది లేకున్నా ఒబెలిస్క్‌ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఫకుండో మోలారెస్‌ను రాజధాని నగర పోలీసులు పట్టుకుని, అతని తలను నేలపై ఆన్చి ఉంచి, అతని చేతులను వెనుకకు తిప్పి గట్టిగా అదిమి చంపారన్న వార్త తెలియగానే అర్జెంటీనా ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. ఫొటో జర్నలిస్టు మొలారెస్‌ మృతికి బాధ్యులైన పోలీసులను శిక్షించాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.ఈ కేసులో మొలారెస్‌కు న్యాయం చేయాలని వారు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ ఉద్రిక్తతల మధ్య ఆదివారం అర్జెంటీనాలో ప్రైమరీస్‌ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా రెబెలియన్‌ పాపులర్‌ గ్రూపునకు చెందిన కార్యకర్తలు,ఇతర ప్రజాతంత్రవాదులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సిటీ పోలీసుల నేరపూరిత వైఖరి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రోడ్రిగ్జ్‌ లారెటా పేర్కొహ్యూగో కాచోరో గోడోరు.డిప్యూటీ సెక్రటరీ, రికార్డో పెయిడ్రో మాట్లాడుతూ, మొలారెస్‌ది రాజ్యం చేసిన హత్య అని చెప్పారు..”ఫకుండో మొలారెస్‌ను పోలీసు బలగాలు నేలపై పడవేసి అదిమి చంపడాన్ని పలు సామాజిక సంస్థలు ఖండించాయి వారు అతడ్ని కాళ్ళతో తారుపై నొక్కారు, తన్నారు. అని ఈ సంస్థలు పేర్కొన్నాయి. అక్టోబరు 22న జరిగే సాధారణ ఎన్నికలలో పోటీ చేయగలిగే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రైమరీస్‌ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు.

Spread the love
Latest updates news (2024-07-07 00:47):

50 mg l8f cbd gummy made in us | cbd Jrb gummies cheap or on sale | dank labs cbd gummies Wf1 | cbd gummies cape town IBg | do all cbd GFX gummies contain thc | best cbd gummies for sleep no U7T melatonin | purely online shop cbd gummies | 28b is the cbd in gummies hemp derived | happy hemp R4x cbd gummies reviews | hMr condor cbd gummies for ed | Qy3 summer vally cbd gummies | jqQ cbd gummies for sale near me now | cbd vape cbd d9 gummies | 633 kenai farm cbd gummies | cornbread l5g organic berry cbd gummies | cbd and weed yNR gummies | power cbd r31 gummy bears holland and barrett | anti eKC anxiety cbd gummies | who owns keoni jF9 cbd gummies | bob dylan cbd MW1 gummies | kelly clarkson kzk cbd gummies fox news | cbd pure strength Xeq gummies | online sale baypack cbd gummies | cbd yAC gummies best ones | high potency MRj cbd gummies hemp bombs | pure 6iU relief cbd gummies reviews | cbd gummies free shipping scams | gOz is cbd oil or gummies better | thoughtcloud cbd gummies genuine | full spectrum cbd gummies Pka wholesale | verde herbal OCm success cbd gummies | where do you get cbd WiD gummy bears | can cbd gummies cause heart palpitations 9vt | how long would one cbd 9e2 gummie last inyoursystem | cbd free trial gummies faq | top cbd gummies brands 9pX 2020 | do cbd vdr gummies hurt your liver | halo cbd acV gummies 750 mg | reward cbd gummies approximately 111 gummies AvS | cbd OS0 gummies with coa | how long DIV to cbd gummies work | cbd cream healthspan cbd gummies | what are cbd gummies xiy good for | mail order cbd EJM gummy iowa | cbd gummies 30mg each nld | cbd urG gummie for anxiety | hemp L9O bombs cbd gummies 25mg | miracle cbd gummies shark tank JBO | optimum cbd gummies doctor recommended | cbd gummy iaa bears for kids